మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 3 – నారాయణీయం తృతీయదశకమ్
తృతీయదశకమ్ (3) – ఉత్తమభక్తస్య గుణాః
పఠన్తో నామాని ప్రమదభరసిన్ధౌ నిపతితాః
స్మరన్తో రూపం తే వరద కథయన్తో గుణకథాః |
చరన్తో యే భక్తాస్త్వయి ఖలు రమన్తే పరమమూ-
నహం ధన్యాన్మన్యే సమధిగతసర్వాభిలషితాన్ || 3-1 ||
గదక్లిష్టం కష్టం తవ చరణసేవారసభరేఽ-
ప్యనాసక్తం చిత్తం భవతి బత విష్ణో కురు దయామ్ |
భవత్పాదాంభోజస్మరణరసికో నామనివహా-
నహం గాయం గాయం కుహచన వివత్స్యామి విజనే || 3-2 ||
కృపా తే జాతా చేత్కిమివ న హి లభ్యం తనుభృతాం
మదీయక్లేశౌఘప్రశమనదశా నామ కియతీ |
న కే కే లోకేఽస్మిన్ననిశమయి శోకాభిరహితా
భవద్భక్తా ముక్తాః సుఖగతిమసక్తా విదధతే || 3-3 ||
మునిప్రౌఢా రూఢా జగతి ఖలు గూఢాత్మగతయో
భవత్పాదాంభోజస్మరణవిరుజో నారదముఖాః |
చరన్తీశ స్వైరం సతతపరినిర్భాతపరచి-
త్సదానన్దాద్వైతప్రసరపరిమగ్నాః కిమపరమ్ || 3-4 ||
భవద్భక్తిః స్ఫీతా భవతు మమ సైవ ప్రశమయే-
దశేషక్లేశౌఘం న ఖలు హృది సన్దేహకణికా |
న చేద్వ్యాసస్యోక్తిస్తవ చ వచనం నైగమవచో
భవేన్మిథ్యా రథ్యాపురుషవచనప్రాయమఖిలమ్ || 3-5 ||
భవద్భక్తిస్తావత్ప్రముఖమధురా త్వద్గుణరసాత్
కిమప్యారూఢా చేదఖిలపరితాపప్రశమనీ |
పునశ్చాన్తే స్వాన్తే విమలపరిబోధోదయమిల-
న్మహానన్దాద్వైతం దిశతి కిమతః ప్రార్థ్యమపరమ్ || 3-6 ||
విధూయ క్లేశాన్మే కురు చరణయుగ్మం ధృతరసం
భవత్క్షేత్రప్రాప్తౌ కరమపి చ తే పూజనవిధౌ |
భవన్మూర్త్యాలోకే నయనమథ తే పాదతులసీ-
పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే || 3-7||
ప్రభూతాధివ్యాధిప్రసభచలితే మామకహృది
త్వదీయం తద్రూపం పరమసుఖచిద్రూపముదియాత్ | [** పరమరస **]
ఉదఞ్చద్రోమాఞ్చో గలితబహుహర్షాశ్రునివహో
యథా విస్మర్యాసం దురుపశమపీడాపరిభవాన్ || 3-8 ||
మరుద్గేహాధీశ త్వయి ఖలు పరాఞ్చోఽపి సుఖినో
భవత్స్నేహీ సోఽహం సుబహు పరితప్యే చ కిమిదమ్ |
అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రశమయన్
భవద్భక్తోత్తంసం ఝటితి కురు మాం కంసదమన || 3-9 ||
కిముక్తైర్భూయోభిస్తవ హి కరుణా యావదుదియా-
దహం తావద్దేవ ప్రహితవివిధార్తప్రలపితః |
పురః క్లృప్తే పాదే వరద తవ నేష్యామి దివసా-
న్యథాశక్తి వ్యక్తం నతినుతినిషేవా విరచయన్ || 3-10 ||
ఇతి తృతీయదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.